Portal Home  |  Outer Space  |  PriyaLasya Home  |  Publish (Secure)  |  Create

Close

Please submit the following details. This information will be displayed on your site. Items marked * are required.

Contact Information                        Bill To: Check Here if same as Contact Information
*Name :
*Organization :
*Address :
*City :
*Country :
*Phone :
*Email ID:
  
*Business Title :
About Us :
*Name :
*Organization :
*Address :
*City :
*Country :
*Phone :
*Email ID:
  
SignUp Fees : Rupees Dollars
Signup Fee:
Annual Charges :
Signup Fee:
Annual Charges :
Enter Coupon :   
I authorize you to bill me to the above address and mail the subscription details. I accept the Terms and Conditions of hamara.in.

Hamara Spaces - PriyaLasya - Dance_Reports

tweet this    share this      

2016_PriyaLasya_Reports
A_2017_PriyaLasya_Reports
Abhignyana_Sakuntalam_Apr17
About
A_Guru_Constructs_You
Amrita_Kuchipudi_Jan16
Ananya_Nruthyollasa_Sep2015
AntarYatra_July2016_BGL
Aparna_Kuchipudi_Nov15
Ashrita_Kuchipudi_July2015
Ashrita_Nov18
Award_Divya_VMA_Nov2015
Bhamakalapam_Sibhiram_Nov18
Bharat_Kalanjali_2018
BN_Kiranmayee_Report_Oct16
Datta_Darshanam_TX_Apr16
Devanshi_Arangetram_July17
Divya_Kuchipudi_Feb17
Divya_Performance_Oct2015
Evening_Of_Kuchipudi_Feb16
Hemali_Rangapravesam_Jul17
Janaki_Rangarajan_SA_Mar16
Jwala_Arangetram_Aug2015
Kala_Samarpan_Dec16
Kavya_Smrithi_Jan17
Keiko_Kuchipudi_Jan16
KPF_GuruVandanam_Sep17
KPF_Sevasadan_Oct16
Kumarasambhavam_Aug2015
Maanasi_Rangapravesam_Jan17
Mahima_Arangetram_July17
Manasa_Rangapravesh_Sep2015
Manjari_A_Preview_Nov15
Medha_Arangetram_18July2015
Medha_Arangetram_July2015
Mohiniyattam_UP_Oct2015
Mridusmita_Das_YuvaPuraskar
Natya_Parampara_2018
Natya_Parampara_Nov17
Pancha_Kanya_July2016
PanchaNayika_Feb16
PankajCharanDas_Award_2015
Poulasya_Charitam_July18
Report_Trayee_Aug2015
Samagati_Preview_Sep2015
Samviksana_Oct2015_Report
Sarvani_Margazhi_Feb18
Shraddha_BN_YB_Feb16
Shruti_Parthasarathy
Sindhuja_Kuchipudi_Jan16
Sindhuja_Kuchipudi_Mar16
Sneha_Arangetram_July18
Sookshma_Odissi_Apr16
Sreya_Arangetram_25July2015
Sri_Krishna_Parijatham_KAA
Srividya_Hyderabad_Oct16
Sumana_Oct2015_Report
Sundarakandam_Report_2015
Swara_And_Musical_Note_2015
Tanya_Feb16_BN_Report
Tribhanga_Preview_July2016
Uday_Shenkar_Report_Nov15
Uma_Kuchipudi_Dec15
Vishaka_RangaPravesam_Jun18



Bhama Kalapam Workshop - Bangalore - November 2018.
  • Reports
  •  
  • Spaces
  •    


Workshop Picture - Participants with Certificates.




A workshop by Sangeeta Nrutya Academy - Vedantam Satya Narasimha Sastry - November 9-11, 2018 - Bangalore
A Report from Madhumathi K - Vetted by Bhavanvitha Venkat.

సంగీత నృత్య అకాడమీ - కర్ణాటక , నిర్వహించిన ౩ రోజుల ‘కూచిపూడి భామాకలాపం’ శిక్షణా శిబిరానికి చక్కటి స్పందన లభించింది. తెలుగు విద్యార్థులే కాక ఇతర భాషా విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 25 మంది విద్యార్థులు ఎంతో శ్రద్ధగా శ్రీసిద్దేంద్ర యోగి విరచిత భామాకలాపాన్ని అభ్యసించారు.

బెంగళూరు లోని కూచిపూడి నృత్య గురువులు శ్రీమతి సునంద గారు, శ్రీమతి ధరణి కశ్యప్ గారు, మరియు శ్రీమతి సుధా శ్రీధర్ గారు హాజరయ్యారు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ గ్రహీత, ప్రముఖ నాట్యచార్యులు శ్రీ వేదాంతం సత్యనృసింహ శాస్త్రి గారు అధ్యాపకులుగా నేర్పుతో శిక్షణా తరగతులును నిర్వహించారు. వారి క్రమశిక్షణ, పాఠ్యక్రమము, సమయపాలన, బోధనాపద్ధతికి విద్యార్థులు హర్షం వ్యక్తం చేసారు. మదన దరువు యందు మన్మథ బాణ నిర్మాణాకి వారు అందించిన నృత్యకల్పన ఎంతగానో ఆకట్టుకున్నది. హాస్యంతో కూడిన సంభాషణలు, పద్యాలు, దరువులు మరియు లేఖ ప్రక్రియలను బోధించారు. వివిధ పాత్రలను పోషిస్తూ వారే స్వయంగా పాడుతూ, నర్తిస్తూ, నట్టువాంగం చేస్తూ సునాయాసంగా తరగతులను నిర్వహించుటలో ప్రతిభ కనపరచినారు. వారి శిక్షణా విధానం ఎంతో ఆకర్షణీయయముగా, రమ్యముగా నుండెను.

జ్ఞాన సముపార్జనకై వచ్చిన నాట్యగురువులు విద్యార్థులు ముగ్ధులైరి. శిక్షణా తరగతుల ముగింపు సభలో శ్రీ ఫయాజ్ ఖాన్ గారు మరియు అశోక్ చెల్వడి గారు విద్యార్థులను అభినందించి ధ్రువ పత్రాలను అందచేశారు. ఇటువంటి ఉన్నతమయిన శిక్షణా శిబిరాన్ని నిర్వహించిన సంగీత నృత్య అకాడమీకి, ప్రణాళికలో కూచిపూడి నృత్యరీతి కి మకుటాయమాయమైన భామాకలాపాన్ని పొందుపరచినందుకు శ్రీమతి రూప రాజేష్ గారికి విద్యార్థుల పక్షమున ధన్యవాదాలు.

—- మధుమతి. K

Report - Madhumathi. K

**********************************
Credits & Keywords: Kuchipudi, Bhamakalapam, Workshop, Sangeeta Nrutya Academy, Department of Kannada and Culture, Karnataka, Vedantam Satya Narasimha Sastry, Roopa Rajesh, Madhumathi K, Bangalore, Telugu Report.


PriyaLasya Classical Dance Platform - Kuchipudi, Bharatanatyam, Odissi, Mohiniyattam, Manipuri, Kathakali, Chhau, Sattriya
.
1118.21.A1 - Views Belong to the Contributors.
Appeal For Support
** Please contribute for a worthy cause of promoting Indian Classical Dance. Join the membership. For details please visit www.priyalasya.org

*******
www.priyalasya.org - - To Register / Feedback / Contribute  

  • Feedback
  •  
  • Support PriyaLasya
  •  
  • Event Link

******************** Report Sponsored By - Worldwide Indian Classical Dance ********************


Recent Event Notifications of PriyaLasya

POSTS

Visit PriyaLasya
PriyaLasya- Dance Facebook & "LIKE" the page to Follow.

Published On : 2015

Content published for public or private access is the sole responsibility of the person who originated such Content. Hamara may not monitor or control or endorse the Content published in the space or the channels and cannot take any responsibility for such Content. Please read the terms & conditions of use carefully before using the site.
If you find any harmful, annoying, or illegal content in Hamara.in, please write to info@hamara.in with Subject: REPORT CONTENT - REQUEST REMOVAL